ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు
ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అ - అమ్మ, అర, అరక, అల, అలక, అలసట, అలుపు.
ఆ - ఆవు, ఆశ, ఆట, ఆలు, ఆలయం.
ఇ - ఇల్లు, ఇప్పుడు, ఇక్కట్లు, ఇంధనం.
ఈ - ఈగ, ఈత, ఈలు, ఈక, ఈశ్వర.
ఉ - ఉడుత, ఉప్పెన, ఉంగరం, ఉప్పు.
ఊ - ఊయల, ఊర్వశి, ఊపిరి, ఊడలు.
ఋ - ఋషి, ఋణము, ఋణగ్రస్తుడు, ఋతువు.
ఎ - ఎలుక, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎవరు.
ఏ - ఏనుగు, ఏరు, ఏకాంతం, ఏమిటి.
ఐ - ఐదు, ఐరావతం, ఐస్ క్రీం.
ఒ - ఒంటె, ఒంటరి, ఒకరు, ఒకరికొకరు, ఒక్కడు.
ఓ - ఓడ, ఓణీ, ఓటు, ఓపిక, ఓదార్పు.
ఔ - ఔను, ఔటు, ఔర, ఔనన్నా.
అం - అంగడి, అంబ, అంతం, అందం, అంబరం.
క - కన్ను, కల, కలప, కడవ, కనకం, కర్ర.
ఖ - ఖైదీ, ఖరము, ఖగం, ఖడ్గం, ఖడ్గమృగం.
గ - గడప, గుడి, గోపురం, గబ్బిలం, గజ్జెలు, గట్టు.
ఘ - ఘటము, ఘనులు, ఘనశక్తి, ఘీంకారం.
చ - చక్రము, చదును, చట్రం, చవితి, చందమామ, చుట్టం.
ఛ - ఛత్రి, ఛత్రపతి, ఛురిక, ఛిద్రం.
జ - జడ, జలగ, జల్లెడ, జడివాన, జెండా.
ఝ - ఝషం, ఝూంకారం, ఝరి.
ట - టమాట, టపాసు, టపా, టెంకాయ, టక్కరి, టైరు.
డ - డబ్బా, డబ్బు, డప్పు, డమరుకం.
ఢ - ఢంక, ఢక్క.
త - తల, తపన, తాత, తలపు, తలుపు, తాళం.
ద - దండ, దర్బారు, దశమి, దిక్కులు, దీవెన.
ధ - ధనస్సు, ధనికులు, ధనం.
న - నక్క, నగ, నమస్కారం, నాగలి, నడక.
ప - పడవ, పలక, పాపాయి, పాము, పందిరి, పడక.
ఫ - ఫలము, ఫలకము, ఫలితము.
బ - బడి, బంతి, బాలుడు, బాలిక, బావ.
భ - భటుడు, భాష, భాగం, భరత్, భారతదేశం.
మ - మనిషి, మజ్జిగ, మామిడి, మనస్సు, మంచం, మల్లి.
య - యముడు, యతి, యాదవుడు, యవ్వనం, యువకుడు.
ర - రవి, రైలు, రాపిడి, రాజు, రాత్రి.
ల - లత, లాలి, లఘువు, లక్ష, లంచం.
వ - వంశం, వీణ, వల, వదిన, వంకాయ.
శ - శతకము, శంఖము, శరం, శరీరము, శయనము.
స - సబ్బు, స్నానము, సాగరము, సంబరము.
హ - హంస, హాయి, హడావుడి, హారతి.
క్ష - క్షత్రియుడు, క్షమ, క్షణికం.
English పదాలకి ప్ర తో మొదలయ్యే telugu పదాలు
ReplyDeleteప్రభుత్వం
Deleteతౄ తో మొదలయ్యే కొన్ని పదాలు పెట్టు
ReplyDeleteతౄ తో మొదలయ్యే కొన్ని పదాలు పెట్టు
ReplyDeleteఱ to start ayye words plz
ReplyDeleteYes even i want some words with the word ఱ
Deleteరంపం (saw) క్షమించాలి గూగుల్ ఇండిక్ కీ బోర్డ్ లో ఆ అక్షరం లేదు.
Deleteమా మీద start ayye words pls
ReplyDeleteమామ మంత్రం మాట మల్లి
Deleteపా తో పదాలు plz
ReplyDeleteనౌ తో పదాలు
ReplyDeleteనౌక.means ship
Deleteత్రి తొ అంతమయ్యె సౌందర్యవతి
ReplyDeleteసావిత్రి (అంత్యాక్షరి)
Deleteత్రిష (ప్రారంభాక్షరి)
ళ తో పదాలు చేపండీ
ReplyDeleteబుుూ తో పదం
ReplyDeleteFor every letter please put 5 words
ReplyDeleteYes yes please
Deleteథ పైన మొదలయ్యే పదాలు కావాలి
ReplyDelete