మహా ప్రాణ అక్షరాలు
మహా ప్రాణ అక్షరాలు అంటే హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలు.
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
వాటి మీద పదాలు
శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, నఖం, ఖరం, ఖగం, ఖని, సుఖం, ఖండం.
ఘటము, ఘటన, ఘనత, ఘనం, ఘనుడు, సంఘం.
నెమలి పింఛము, ఛత్రం, ఛిద్రం, ఛందస్సు.
ఝషము, ఝరం, ఝూంకారం.
కంఠం, పఠనం, మఠం, హఠం, జఠరం, కంఠం, పాఠశాల.
ఢంక, ఢమ ఢమ, ఢంఢం, గూఢం, గాఢం.
రథము, కథ, కథనం, పథకం.
ధనము, ధర, బాధ, రాధ, సాధన, ధనస్సు, సుధ, మాధవుడు, బోధన.
రాతి ఫలకం, ఫణి, ఫలం, ఫలితం, సఫలం, ఫలకం.
భజన, భవనం, భరణి, భటుడు, భవాని, భజన, భేధము, భద్రపరచు.
Yeeee this helped me thankz
ReplyDeleteVery nice information
ReplyDeleteThank U
thanq for the help
ReplyDeleteMaha prana aksharalaku maro peru
ReplyDeleteTank
DeleteIts very helpful to me thanks a lot
ReplyDelete