రాతి గుహలు, మంచు కొండలు గురించి వినే ఉంటాం. కాని మంచుగుహల గురించి వినడం కొంచం అరుదే. మన భూమండలం మీద ఎన్నో మంచుగుహలు ఉన్నాయి. కాని మానవునికి అందుబాటులో ఉన్నవి మాత్రం కొన్ని మాత్రమే. మానవుడు గుర్తించిన వాటిల్లో పెద్దవి
ఎయిస్రైసెన్వెల్ట్(Eisriesenwelt) మంచు గుహలు. ఇవి ఆస్ట్రియా దేశంలో గల సాల్జ్‌బెర్గ్(Salzburg) వద్ద గల టెన్నెన్‌బ్రైజ్(Tennengebirge) పర్వతాల నడుమ సుమారుగా 40 కి.మీ మేరకు విస్తరించి ఉన్నాయి. అయితే ఇక్కడ పర్యాటకులకు గుహలోని కొద్ది భాగాన్ని మాత్రమే సందర్శించేందుకు అనుమతిస్తారు. ఆమాత్రం చాలు ఇక్కడి ప్రకృతి సోయగాలను రుచిచూడదానికి, అంటారు ఇక్కడి పర్యాటకులు. సరదాగా మనమూ ఒక చుట్టుచుట్టి వద్దాం.






మరిన్ని చిత్రాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
http://www.eisriesenwelt.at
No comments:
Post a Comment