Sunday

అంకెలు

అంకెలు

1

-

ఒకటి

-

One

2

-

రెండు

-

Two

3

-

మూడు

-

Three

4

-

నాలుగు

-

Four

5

-

ఐదు

-

Five

6

-

ఆరు

-

Six

7

-

ఏడు

-

Seven

8

-

ఎనిమిది

-

Eight

9

-

తొమ్మిది

-

Nine

10

-

పది

-

Ten

11

-

పదకొండు

-

Eleven

12

-

పన్నెండు

-

Twelve

13

-

పదమూడు

-

Thirteen

14

-

పద్నాలుగు

-

Fourteen

15

-

పదిహేను

-

Fifteen

16

-

పదహారు

-

Sixteen

17

-

పదిహేడు

-

Seventeen

18

-

పద్దెనిమిది

-

Eighteen

19

-

పందొనిమిది

-

Nineteen

20

-

ఇరవై

-

Twenty

21

-

ఇరవై ఒకటి

-

Twenty One

22

-

ఇరవై రెండు

-

Twenty Two

23

-

ఇరవై మూడు

-

Twenty Three

24

-

ఇరవై నాలుగు

-

Twenty Four

25

-

ఇరవై ఐదు

-

Twenty Five

26

-

ఇరవై ఆరు

-

Twenty Six

27

-

ఇరవై ఏడు

-

Twenty Seven

28

-

ఇరవై ఎనిమిది

-

Twenty Eight

29

-

ఇరవై తొమ్మిది

-

Twenty Nine

30

-

ముఫై

-

Thirty

40

-

నలభై

-

Forty

50

-

యాభై

-

Fifty

60

-

అరవై

-

Sixty

70

-

డెబ్బై

-

Seventy

80

-

యనభై

-

Eighty

90

-

తొంభై

-

Ninety

100

-

వంద

-

Hundred

500

-

ఐదు వందలు

-

Five Hundred

1000

-

వెయ్యి

-

One Thousand

100000

-

లక్ష

-

One Lakh

10000000

-

కోటి

-

One Crore

1st

-

ఒకటవ

-

First

2nd

-

రెండవ

-

Second

3rd

-

మూడవ

-

Third

4th

-

నాల్గవ

-

Forth

5th

-

అయిదవ

-

Fifth

6th

-

ఆరవ

-

Sixth

7th

-

ఏడవ

-

Seventh

8th

-

ఎనిమిదవ

-

Eighth

9th

-

తొమ్మిదవ

-

Ninth

10th

-

పదవ

-

Tenth

11th

-

పదకొండవ

-

Eleventh

12th

-

పన్నెండవ

-

Twelfth

13th

-

పదమూడవ

-

Thirteenth

14th

-

పదునాల్గవ

-

Fourteenth

15th

-

పదిహేనవ

-

Fifteenth

16th

-

పదహారవ

-

Sixteenth

17th

-

పదిహేడవ

-

Seventeenth

18th

-

పద్దెనిమిదవ

-

Eighteenth

19th

-

పంతొమ్మిదవ

-

Nineteenth

20th

-

ఇరువదవ

-

Twentieth

25th

-

ఇరవై అయిదవ

-

Twenty Fifth

30th

-

ముప్పైవ

-

Thirtieth

40th

-

నభైవ

-

Fortieth

50th

-

యాభైవ

-

Fiftieth

60th

-

అరవైవ

-

Sixtieth

70th

-

డెభైవ

-

Seventieth

80th

-

ఎనభైవ

-

Eightieth

90th

-

తొంభైవ

-

Ninetieth

100th

-

నూరవ

-

One Hundredth

మరి కొన్ని సంఖ్యలు

101 - నూట ఒకటి - One Hundred and One.

123 - నూట ఇరువై మూడు - One Hundred and Twenty Three.

196 - నూట తొంభై ఆరు - One Hundred and Ninety Six.

220 - రెండు వందల ఇరువై - Two Hundred and Twenty.

506 - ఐదు వందల ఆరు - Five Hundred and Six.

526 - ఐదు వందల ఇరువై ఆరు - Five Hundred and Twenty Six.

1001 - వెయ్య ఒకటి (పది వందల ఒకటి) - One Thousand and One.

1130 - పదకొండు వందల ముప్పై - One Thousand One Hundred and Thirty.

5,68,234 - ఐదులక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు - Five Lakhs Sixty Eight Thousand Two Hundred and Thirty Four.

5,65,28,234 - ఐదు కోట్ల అరవై ఐదు లక్షల ఇరువై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు - Five Crores Sixty Five Lakhs Twenty Eighty Thousand Two Hundred and Thirty Four.

No comments:

Post a Comment