ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.
వెబ్ పనిముట్లు: (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు.)
కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి:
- ఇన్స్క్రిప్ట్, అందుకు ట్యూటర్.
- బరహా
- అక్షరమాల
- మాడ్యులర్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే మాడ్యూలర్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- ఆపిల్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే ఆపిల్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- లినక్స్ లో
ఫైర్ఫాక్స్ విహారిణిలో
- మీకు ఫైర్ఫాక్స్ విహారిణిలో తెలుగు సరిగా కనిపించక పోతే ఈ సూచనలు పాఠించండి. అప్పటికీ తెలుగు సరిగా రాకపోతే, ఇక్కడ చేప్పిన మొదటి మూడు సోపానాలు పాఠించండి.
- ఇండిక్ ఇన్పుట్ పొడగింత
- పద్మ పొడగింత
- తెలుగు టూల్బార్
Type rest of the Post here
పూర్తి వ్యాసం కొరకు
No comments:
Post a Comment