Friday

దిక్కులు


దిక్కులు మూలలు

తూర్పు ఆగ్నేయం

దక్షిణం నైఋతి

ఉత్తరం ఈశాన్యం

పడమర వాయువ్యం

సూర్యుడు ఉదయించే వైపును తూర్పు దిక్కు అంటారు.

అస్తమించే దిక్కును పడమర దిక్కు అంటారు.

ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు చాపితే,

ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు.

కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం దిక్కు.

రెండు దిక్కులు కలిసే చోటును మూల అంటారు.

తూర్పు, దక్షిణాల మధ్య ఉన్నది ఆగ్నేయ మూల.

దక్షిణానికి, పడమరకూ మధ్య ఉన్నది నైఋతి మూల.

పడమరకూ, ఉత్తరానికి మధ్య ఉన్నది వాయువ్య మూల.

ఉత్తరానికి, తూర్పు దిక్కుకూ మధ్య ఉన్నది ఈశాన్య మూల.



పూర్తి వ్యాసం కొరకు

No comments:

Post a Comment