Type In English Convert to Telugu
తెలుగు సంవత్సరాలు
Fridayతెలుగు సంవత్సరాలు
-
ప్రభవ
-
విభవ
-
శుక్ల
-
ప్రమోదూత
-
ప్రజోత్పతి
-
అంగీరస
-
శ్రీముఖ
-
భావ
-
యువ
-
ధాత
-
ఈశ్వర
-
బహుధాన్య
-
ప్రమాది
-
విక్రమ
-
వృష
-
చిత్రభాను
-
స్వభావ
-
తారణ
-
పార్ధివ
-
వ్యయ
-
సర్వజిత్తు
-
సర్వధారి
-
విరోధి
-
వికృతి
-
ఖర
-
నందన
-
విజయ
-
జయ
-
మన్మథ
-
దుర్ముఖి
-
హేవిళంబి
-
విళంబి
-
వికారి
-
శార్వరి
-
ప్లవ
-
శుభకృతు
-
శోభకృతు
-
క్రోధి
-
విశ్వావసు
-
పరాభవ
-
ప్లవంగ
-
కీలక
-
సౌమ్య
-
సాధారణ
-
విరోధికృతు
-
పరీధావి
-
ప్రమాదీచ
-
ఆనంద
-
రాక్షస
-
నల
-
పింగళ
-
కాలయుక్త
-
సిద్ధార్ధి
-
రౌద్రి
-
దుర్మతి
-
దుందుభి
-
రుధిరోద్గారి
-
రక్తాక్షి
-
క్రోధన
-
అక్షయ
పూర్తి వ్యాసం కొరకు
ఋతువులు - కాలాలు
ఋతువులు - కాలాలు
సంవత్సరానికి ఆరు ఋతువులు
| వసంత ఋతువు | చైత్ర,, వైశాఖ మాసాలు |
| గ్రీష్మ ఋతువు | జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు |
| వర్ష ఋతువు | శ్రావణ, భాద్రపద మాసాలు |
| శరత్ ఋతువు | ఆశ్వయుజ, కార్తీక మాసాలు |
| హేమంత ఋతువు | మార్గశిర, పుష్య మాసాలు |
| శిశిర ఋతువు | మాఘం, ఫాల్గుణం మాసాలు |
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలం
వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
పూర్తి వ్యాసం కొరకు
శరీర భాగాలు
శరీర భాగాలు
| | | | |
| చెయ్యి | వీపు | ఛాతి | చెవి |
| | | | |
| కళ్ళు | ముఖము | వ్రేళ్ళు | పాదము |
| | | | |
| అరచేయి | తల | కాలు | ముక్కు |
| |
|
|
|
| మునివేళ్ళు | |
పూర్తి వ్యాసం కొరకు




