Tuesday

పూవ్వులు

బంతి - Marigold

చామంతి - Chrysanthemum

గులాబి - Rose

లిల్లీ - Lily

మల్లి - Jasmine

మందారం - Hibiscus

మొగలి పూలు - Pandanus

సంపెంగ - Gold Flower

తామర - Lotus

ప్రొద్దు తిరుగుడ - Sun Flower

మరికొన్ని పూలు

  1. పారిజాతం - Night Jas

  2. ముళ్ళగోరింట - Amaranthus

  3. గన్నేరు - Oleander

  4. సన్నజాజి

  5. విరజాజి

  6. కాగడా మల్లి

  7. సంధ్య మల్లి

  8. డిసెంబ్రాలు

  9. నూరు వరహాలు

  10. గుల్బహార

  11. చుక్క మల్లి

  12. కనకాంబరం

  13. సెంటు జాజి

  14. నంది వర్దనం

  15. చిలకముక్కు పూలు

No comments:

Post a Comment