Tuesday

కీటకములు

కీటకములు

కాళ్ళ జెర్రి - Centipede

సాలీడు - Spider

ఈగ - house fly

చిమ్మట పురుగు - moth

మిణుగుఱు పురుగు - fire fly

పేను - louse

దోమ - Mosquito

చీమ - ant

తుమ్మెద - Bumble Bee or Humble bee

కుమ్మరి పురుగు - Beetle

బొద్దింక - Cockroach

మిడత - Grasshopper

నల్లి - Bug

సీతాకోకచిలుక - Butterfly

తేనె టీగ - Bee

తూనీగ - Dragonfly

  1. నల్ల తేలు - Black Scorpion

  2. గొంగలి పురుగు - Caterpillar

  3. కాళ్ళ జెర్రి - Centipede

  4. కొక్కె పురుగు - Hook Worm

  5. జోరీగ - Horsefly

  6. పట్టు పురుగు - Silk Worm

  7. తేలు - Scorpion

  8. కందిరీగ - Wasp

No comments:

Post a Comment