Type In English Convert to Telugu
జంట పదాలు
Saturdayజంట పదాలు
-
అండ దండ
-
అందం చందం
-
అక్కచెల్లెళ్ళు
-
అడపా దడపా
-
అదుపు పొదుపు
-
అదురు బెదురు
-
అన్నదమ్ములు
-
అన్యము పుణ్యము
-
అప్పు సప్పు
-
అభం శుభం
-
అల్లరిచిల్లర
-
అవాకులు చెవాకులు
-
ఆకలిదప్పులు
-
ఆకు వక్కలు
-
ఆకులు అలములు
-
ఆట పాట
-
ఆటూ పోటూ
-
ఆదరా బాదరా
-
ఆలుమగలు
-
ఇంచుమించు
-
ఇంపు సొంపు
-
ఇల్లుఇల్లాలు
-
ఇల్లూ వాకిలి
-
ఈడు జోడు
-
ఉప్పు పప్పు
-
ఉమామహేశ్వరులు
-
ఉలుకుపలుకు
-
ఊరు పేరు
-
ఊరూ వాడా
-
ఎండవానలు
-
ఎగుడుదిగుడు
-
ఎదుగు పొదుగు
-
ఎదురెదురు
-
ఒదినమరదళ్ళు
-
కట్నకానుకలు
-
కలసిమెలిసి
-
కలిమిలేములు
-
కల్ల నిజములు
-
కష్టసుఖాలు
-
కాయగూరలు
-
కావడి కుండలు
-
కుడిఎడమలు
-
కులమతాలు
-
కూడూ గుడ్డ
-
కూలీ నాలీ
-
కోపతాపాలు
-
గడ బిడ
-
గురుశిష్యులు
-
గొడ్డు గోద
-
చదువు సంధ్యలు
-
చాటు మాటు
-
చిందరవందర
-
చిటపట
-
చిలకగోరింకలు
-
చీకటి వెలుగులు
-
చీకుచింత
-
చీటికిమాటికి
-
చుట్టుప్రక్కల
-
చెట్టు చేమ
-
చేదోడు వాదోడు
-
తప్పుఒప్పులు
-
తల్లిదండ్రులు
-
తళుకు బెళుకు
-
తారుమారు
-
తిండీ తిప్పలు
-
తికమక
-
తోడునీడ
-
ధనధాన్యాలు
-
ధూపదీపములు
-
పండ్లు ఫలములు
-
పరువుప్రతిష్ఠలు
-
పసుపుకుంకుమ
-
పాడిపంటలు
-
పాపపుణ్యాలు
-
పాలునీళ్ళు
-
పురుగు పుట్ర
-
పూలుపండ్లు
-
పెండ్లీ పేరంటం
-
పెట్టె బేడ
-
పెళ్ళిపెటాకులు
-
పేరుప్రతిష్ఠలు
-
బాగోగులు
-
బేరసారాలు
-
భయ భక్తులు
-
భోగభాగ్యాలు
-
మంచిచెడ్డలు
-
మాటా మంతీ
-
ముందూ వెనుకా
-
రాజురాణి
-
రామలక్ష్మణులు
-
రూపురేఖలు
-
రేయింబవళ్ళు
-
లవకుశలు
-
వెండిబంగారాలు
-
వేళా పాళా
-
వేషభాషలు
-
శ్రద్ధాభక్తులు
-
సందు గొందులు
-
సిగ్గు ఎగ్గు
-
సిరిసంపదలు
-
సీతారాములు
-
సుఖదుఃఖాలు
-
సూర్యచంద్రులు
-
హరిహరులు
ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు
Fridayప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు
ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.
అ - అమ్మ, అర, అరక, అల, అలక, అలసట, అలుపు.
ఆ - ఆవు, ఆశ, ఆట, ఆలు, ఆలయం.
ఇ - ఇల్లు, ఇప్పుడు, ఇక్కట్లు, ఇంధనం.
ఈ - ఈగ, ఈత, ఈలు, ఈక, ఈశ్వర.
ఉ - ఉడుత, ఉప్పెన, ఉంగరం, ఉప్పు.
ఊ - ఊయల, ఊర్వశి, ఊపిరి, ఊడలు.
ఋ - ఋషి, ఋణము, ఋణగ్రస్తుడు, ఋతువు.
ఎ - ఎలుక, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎవరు.
ఏ - ఏనుగు, ఏరు, ఏకాంతం, ఏమిటి.
ఐ - ఐదు, ఐరావతం, ఐస్ క్రీం.
ఒ - ఒంటె, ఒంటరి, ఒకరు, ఒకరికొకరు, ఒక్కడు.
ఓ - ఓడ, ఓణీ, ఓటు, ఓపిక, ఓదార్పు.
ఔ - ఔను, ఔటు, ఔర, ఔనన్నా.
అం - అంగడి, అంబ, అంతం, అందం, అంబరం.
క - కన్ను, కల, కలప, కడవ, కనకం, కర్ర.
ఖ - ఖైదీ, ఖరము, ఖగం, ఖడ్గం, ఖడ్గమృగం.
గ - గడప, గుడి, గోపురం, గబ్బిలం, గజ్జెలు, గట్టు.
ఘ - ఘటము, ఘనులు, ఘనశక్తి, ఘీంకారం.
చ - చక్రము, చదును, చట్రం, చవితి, చందమామ, చుట్టం.
ఛ - ఛత్రి, ఛత్రపతి, ఛురిక, ఛిద్రం.
జ - జడ, జలగ, జల్లెడ, జడివాన, జెండా.
ఝ - ఝషం, ఝూంకారం, ఝరి.
ట - టమాట, టపాసు, టపా, టెంకాయ, టక్కరి, టైరు.
డ - డబ్బా, డబ్బు, డప్పు, డమరుకం.
ఢ - ఢంక, ఢక్క.
త - తల, తపన, తాత, తలపు, తలుపు, తాళం.
ద - దండ, దర్బారు, దశమి, దిక్కులు, దీవెన.
ధ - ధనస్సు, ధనికులు, ధనం.
న - నక్క, నగ, నమస్కారం, నాగలి, నడక.
ప - పడవ, పలక, పాపాయి, పాము, పందిరి, పడక.
ఫ - ఫలము, ఫలకము, ఫలితము.
బ - బడి, బంతి, బాలుడు, బాలిక, బావ.
భ - భటుడు, భాష, భాగం, భరత్, భారతదేశం.
మ - మనిషి, మజ్జిగ, మామిడి, మనస్సు, మంచం, మల్లి.
య - యముడు, యతి, యాదవుడు, యవ్వనం, యువకుడు.
ర - రవి, రైలు, రాపిడి, రాజు, రాత్రి.
ల - లత, లాలి, లఘువు, లక్ష, లంచం.
వ - వంశం, వీణ, వల, వదిన, వంకాయ.
శ - శతకము, శంఖము, శరం, శరీరము, శయనము.
స - సబ్బు, స్నానము, సాగరము, సంబరము.
హ - హంస, హాయి, హడావుడి, హారతి.
క్ష - క్షత్రియుడు, క్షమ, క్షణికం.






