Your Ad Here

Type In English Convert to Telugu

Showing posts with label తెలుగు పాఠాలు. Show all posts
Showing posts with label తెలుగు పాఠాలు. Show all posts

లింగములు

Saturday

లింగములు

లింగములు నాలుగు రకములు. అవి...

పుంలింగము

పురుషులను, వారి విశేషములను తెలుపును.

ఉదా: రాముడు, ధనవంతుడు, బాలుడు, అందగాడు, మొదలైనవి.

స్త్రీ లింగము

స్త్రీలను, వారి విశేషములను తెలుపును.

ఉదా: సీత, గుణవతి, ఆమె, అందగత్తె, మొదలైనవి.

నపుంసక లింగము

పశుపక్షులు, ప్రాణములేని వస్తువులు, వాని విశేషములను తెలుపును.

ఉదా: ఆవు, పూలు, చెట్లు, అది, అవి, మొదలైనవి.

సామాన్య లింగము

సమూహమును తెలుపును. స్త్రీ పురుషులకు భేదములేదు.

ఉదా: కొందరు, అందరు, ఎందరు, మొదలైనవి.

భాషాభాగములు

భాషాభాగములు

నామవాచకం: ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.

ఉదా: రాముడు, గీత, శంకర్...

రాముడు మంచి బాలుడు.

పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం.

సర్వనామం: నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.

ఉదా: అతడు, ఆమె, అది, ఇది...

రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.

ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.

విశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.

ఉదా: తెల్ల గోడ, చిన్న ఇల్లు, మంచి బాలుడు...

క్రియ: పనులను తెలుపు పదములను క్రియలందురు.

ఉదా: తినటం, తిరగటం, నవ్వటం...

అవ్యయము: లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములను అవ్యయము లందురు.

అనగా స్త్రీ లింగము, పుంలింగము, నపుంసకలింగము వలన గాని, ఏకవచన, బహువచనముల వలన గాని, విభక్తుల వలనగాని ఏమార్పులను పొందని పదములను అవ్యయములని గుర్తించవలెను.

అవ్యవములు 2 రకములు

1. లాక్షణికములు

2. ప్రతి పదోక్తములు

లాక్షణికావ్యయములు

వ్యాకరణ కార్యముల వలన సాధింపబడిన అవ్యయములు లాక్షణికావ్యయములు.

ఉదా: చూచి - తిని, చూడక - తినక, చూచిన - తినిన...

ప్రతి పదోక్తావ్యయముల

పుట్టుకతోనే లింగవచన విభక్తులు లేనివియును, వాడుకలో అంగాదులను విడిచి వేరొక అర్ధములో ఉపయోగపడుచున్న శబ్దములను ప్రతి పదోక్తవ్యయములు అందురు.

ఉదా: కాని, అయినన్, కాబట్టి, కనుకన్, బాగు బాగు, నీకె, అయ్యో! అక్కటా!

విభక్తులు

విభక్తులు

దశరథు అయోధ్య నగరా్ని పాలించిన సూర్యవంశపు రాజు. ఆయను ఒక దిగులు పుట్టింది. అతనికి సంతాను లేదు. చివరకి ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయగా, ఆ యాగ ఫలం చేత, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు పుట్టారు. వారి యందు రాముడు పెద్దవాడు. సంతానం కొఱకు తపించిన దశరథుడు తన పిల్లలను చూసుకొని ఆనందించేవాడు. పుత్రుల వలన వంశం నిలుస్తుంది. పుత్రుని కలిగినవాడి కంటె అదృష్టవంతులు లేరు అని ఆ కాలంలో అనుకునేవారు.

పై వాక్యాలలో రంగ మారిన పదాలను గమనించండి. వాక్య నిర్మాణంలో వాటికెంతో ప్రాధాన్యత ఉంది. వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:

ప్రత్యయాల

విభక్తి పేరు

డు, ము, వు, లు

ప్రథమా విభక్తి

నిన్, నున్, లన్, గూర్చి, గురించి

ద్వితీయా విభక్తి

చేతన్, చేన్, తోడన్, తోన్

తృతీయా విభక్తి

కొఱకున్ (కొరకు), కై

చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి

పంచమీ విభక్తి

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్

షష్ఠి విభక్తి

అందున్, నన్

సప్తమీ విభక్తి

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ

సంబోధనా ప్రథమా విభక్తి

విరామ చిహ్నాలు

విరామ చిహ్నాలు

చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు. మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే అన్వయక్లిష్టత ఉండదు. లేకుంటే విషయం అర్ధరహితం అవుతుంది. ఈ క్రింది విరామ చిహ్నాలు పరిశీలించండి.

, వాక్యాంశ బిందువు (కామ)

అన్వయంలో సమీప సంబంధాన్ని కలిగి విరామాన్ని పాటించే సందర్భాల్లో ఈ గుర్తును వాడతారు.

ఉదా: వెంకటేశ్వర్లు, రామకృష్ణ, శంకర్ కలసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు.

; అర్ధబిందువు (సెమికోలన్)

మహా వాక్యాల్లోని ముఖ్య వాక్యాల చివరలో ఈ గుర్తు ఉంటుంది. ఒక విషయాన్ని నిర్దారణ చేసే సందర్భాలలో ఈ గుర్తును వాడుతుంటారు.

ఉదా: మానవుడు జీవించటానికి తింటాడు; కాని తినటానికి జీవించడు.

: న్యూన బిందువు (కోలన్)

మూడు మాత్రల కాలం విరతిని తెలిపేది. దూర సంబంధం గల రెండు ప్రత్యేక వాక్యాలకు మధ్య ఈ గుర్తు వస్తుంది.

ఉదా: దేశంలో నా కంటె గొప్పవాడు లేడనుకోకు : ఒకరిని మించిన మరొకరుండనే ఉంటారు.

. బిందువు లేక ముగింపు చుక్క (ఫుల్ల్ స్టాప్)

భిన్న వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.

ఉదా: రాముడు మంచి బాలుడు.

అర్ధాన్ని బట్టి వచ్చే గుర్తులు

? ప్రశ్నార్ధక చిహ్నాం (ఇంటరాగేషన్)

ప్రశ్నార్ధక వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.

ఉదా: ఎవరు మీరు?

! రాగ చిహ్నం (ఎక్సక్లమేషన్):

ఆశ్చర్యం, సంతాపం, ప్రశంస, సంభోధన మొదలైన వాటిని తెలిపే పదాల చివర, ఈ గుర్తు వస్తుంది.

ఉదా: ఆ! అయ్యో! అలా జరిగిందా!

" " అనువాద చిహ్నం (ఇన్వర్టెడ్ కామాస్):

ఇతర గ్రంధాల నుండి గ్రహింపబడిన వాక్యాలు, పదాలు మొదలైనవి వాటి కిరుప్రక్కల ఈ గుర్తులు వాడతారు.

ఉదా: "దుర్బలస్య బలంరాజా" అని వినవే.

( ) వృత్తార్ధం [ ] వలయితం (బ్రాకెట్స్):

ఈ రెండు గుర్తులు ముఖ్యమైన పదాలకు గాని వాక్యాలకు గాని రెండు ప్రక్కల ఉంచుతారు. ఒక విషయాన్ని విపులంగా తెలియజేయడానికి ఈ కుండలీకరణాలు ఉపయోగపడును.

ఉదా: దాశరధికి (రామునకు) నమస్కారం.

:- కోలన్ డేష్

అనగా చెప్పబడుచున్నది అనుటకు దీనిని ఉపయోగిస్తారు.

- ఈ గుర్తును డేష్ అందురు.

/ ఈ గుర్తును ఆబ్లిక్క్ లేదా శ్లాష్ అందురు.

* ఈ గుర్తును తారకం అందురు.

మాటల గారడి

మాటల గారడి

  1. రాజు కాని రాజ

    • తరాజు

  2. కారము కాని కారము

    • ఉపకారం

  3. రాగి కాని రాగి

    • బైరాగి

  4. కోడి కాని కోడి

    • పకోడి

  5. తారు కాని తారు

    • జలతార

  6. మామ కాని మామ

    • చందమామ

  7. తాళి కాని తాళి

    • ఎగతాళి

  8. దార కాని దార

    • పంచదార

  9. నత్త కాని నత్త

    • మేనత్త

  10. జనము కాని జనము

    • భోజనము

  11. రాయి కాని రాయి

    • కిరాయి, పావురాయి

  12. నాడ కాని నాడ

    • కాకినాడ

  13. టూరు కాని టూరు

    • గుంటూరు

  14. రెంటు కాని రెంటు

    • కరెంటు

  15. మొగ్గ కాని మొగ్గ

    • పిల్లిమొగ్గ

  16. కాయ కాని కాయ

    • తలకాయ, మెడకాయ

  17. దేహము కాని దేహము

    • సందేహము

  18. హారము కాని హారము

    • వ్యవహారము

  19. శిక్ష కాని శిక్ష

    • బాలశిక్ష

  20. దేశం కాని దేశం

    • సందేశం

  21. తార కాని తార

    • సితార

  22. దారము కాని దారము

    • మందారము

  23. కీలు కాని కీలు

    • వకీలు

  24. సందు కాని సందు

    • పసందు

  25. కాలు కాని కాలు

    • టీకాలు

  26. కారు కాని కారు

    • షికారు

  27. పాలు కాని పాలు

    • కోపాలు, తాపాలు, మురిపాలు.

  28. కులం కాని కులం

    • గురుకులం

  29. జారు కాని జారు

    • బేజారు

  30. గోళం కాని గోళం

    • గందరగోళం

  31. పతి కాని పతి

    • తిరుపతి

  32. రసం కాని రసం

    • నీరసం

  33. కర్ర కాని కర్ర

    • జీలకర్ర

  34. రాళ్ళు కాని రాళ్ళు

    • కీచురాళ్ళు

  35. కట్టు కాని కట్టు

    • తాకట్టు

  36. దారి కాని దారి

    • గోదారి

  37. బడి కాని బడి

    • రాబడి

  38. వరం కాని వరం

    • కలవరం

  39. గ్రహం కాని గ్రహం

    • అనుగ్రహం

  40. మందు కాని మందు

    • కామందు

  41. కులం కాని కులం

    • గోకులం

  42. గొడుగు కాని గొడుగు

    • పుట్ట గొడుగు

  43. తాళం కాని తాళం

    • పాతాళం

  44. మాట కాని మాట

    • టమాట

  45. రాణి కాని రాణి

    • పారాణి

  46. వెల కాని వెల

    • కోవెల

  47. లత కాని లత

    • కలత

  48. మత్తు కాని మత్తు

    • గమ్మత్తు

,తెలుగు పాఠాలు,తెలుగు నేర్చుకుందాం,అక్షరాలు

పదాల అంత్యాక్షరి

అమ్మ, మాట, టపాసు, సోగ్గాడు, డోలు, లంచం, మందారం, మామిడి, డబ్బు, బంతి, తరువాత, తేనె, నూనె, నేను, నువ్వు, వారు, రారు, రేపు, పోరు, రేచీకటి, టైరు, రంభ, బంగారం, మంచం, మల్లి, లక్ష్మి, మందిరం, మామ, మల్లె తీగ, గులాబి, బంతి పువ్వు, వేడి, డమరుకం, మనస్సు, సొగసు, సాగరం, మీగడ, డాబా, బాలు, లలిత, తీగా, గోడ, డప్పు, పంతం, మాయ, యమున, నింగి, గిలక, కలప, పలక, కడప, పడక, కప్ప, పాము, ముంగీస, సంబరం, మహిమ, మధురం, మనిషి, షికారు, రమ్యము, మందు, దువ్వెన, నౌకరు, రండి, డబ్బా, బంక, కైక, కోక, కేక, కవిత, తపన, నగరం, మరిది, దద్దరిల్లు, లాయరు, రబ్బరు, రంగు, గుడి, డజను, నందిని, నళిని, నీలం, మేషము, ముంగిట, టమాట, టక్కరి, రైలు, లక్క పిడత, తోలు, లవంగం, ముత్యం, మరల, లీల, లాల, లారి, రిక్షా, క్షేమం, మైలు, లత, తల, లేత, తమలపాకు, కుశలం, మైదా, దాదా, దేశం, ముంజ, జంతువు, ఉప్పెన, నైజం

బాగుంది కదూ... ఇంక చాలు, ధన్యవాదాలు.

చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు

చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు

- ఈక, తోక, కోక, నూక.

- పాగ, లోగ, తీగ, పోగ, రాగ.

చం - లంచం, కంచం, మంచం.

- కూజ, పూజ, రోజ, నీరజ, కాజ.

- ఆట, పాట, మాట, బాట, కోట.

- జాడ, వాడ, గోడ, నీడ.

- అన్వేషణ, రక్షణ, ఘర్షణ, నిరీక్షణ.

- తాత, లేత, వాత, పాత, చెంత.

- గేద, పేద, బీద, సాద.

- ఆన, కూన, వాన, లోన, పైన, నజరాన.

- కడప, కలప, చాప, చేప, గడప.

- అంబ, డాబ, కదంబ, గార్ధబ.

- తేమ, చేమ, మామ, చీమ, మడమ.

- కాయ, లోయ, ఆయ, మాయ.

- అర, మర, కర, కాకర, మొర.

- కల, అల, కోకిల, వల.

- కోవ, నావ, బావ, చేవ, జావ.

- ఆశ, నిరాశ, దేశ, పేరాశ, దురాశ.

- ఉష, భాష, సంశ్లేష, సశేష, అశేష, విశేష.

- నస, వస, బస, మానస, ముంగీస.

- ఊహ, నేహ, స్నేహ.

్ష - కక్ష, లక్ష, బిక్ష, శిక్ష.

మూడు అక్షరాల పదాలు

మూడు అక్షరాల పదాలు

ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.

అరటి, అన్నము, అడవి, అతిధి, అందము, అంబరం

ఆకలి, ఆవడ, ఆకులు, ఆపద, ఆవిరి

ఇప్పుడు, ఇటుక,

ఈకలు

ఉడుత, ఉరుము

ఊర్వశి, ఊయల

ఋతువు

ఎలుక, ఎడమ, ఎందుకు

ఏనుగు, ఏడవ, ఏమని, ఏమిటి

ఐక్యత, ఐదవ

ఒకడు, ఒకరు, ఒంటరి

ఓటమి, ఓపిక

ఔరౌర

కలత, కలమ, కలసి, కవ్వము, కాగితం, కాటుక, కార్తీకం, కాలము, కుమ్మరి, కొంగ, కొల్లేటి, కోయిల

గడప, గడియ, గజ్జెలు, గుగ్గిలం, గుడిసె, గురువు, గులాబి

ఘనము, ఘోరము

చదరం, చక్రము, చక్కని, చక్రము. చదువు, చామంతి, చిక్కని, చిన్నది, చెల్లెలు

ఛత్రము, ఛురిక

జగము, జల్లిడ, జంట, జాబిల్లి, జగడం

ఝుమ్మని

టక్కరి, టపాసు

ఠీవీగా

డబ్బులు, డాబాలు, డజను

తలుపు, తలపు, తమ్ముడు, తాబేలు, తుఫాను, తుమ్మెద, తువ్వాయి, తెల్లని

దవడ, దండన, దిక్కులు, దువ్వెన, దుస్తులు

ధనము, ధనస్సు, ధరణి, ధరుడు, ధీరుడు

నగలు, నలక, నడుమ, నవ్వులు, నాట్యం, నిచ్చెన, నెమలి, నేస్తము

పలక, పండగ, పక్షులు, పగడం, పఠనం, పలక, పున్నమి, పువ్వులు, పెరట్లో, పొద్దున

ఫలము, ఫిర్యాదు, పింఛం

బజారు, బలపం, బచ్చలి, బియ్యము, బొమ్మలు

భజన, భద్రము, భటులు, భారతం, భీముడు, భుజం, భేదం, భోజనం, భవిత

మనిషి, మతము, మర్కటం, మిఠాయి, మిరియం, ముచ్చట, మువ్వల, మేఘాలు, మేదరి

యముడు, యఙ్ఞము

రచన, రసము, రక్తము, రవళి, రాగము, రమణ

లవంగం, లవణం

వలలు, వందనం, వాజ్మయం, విజ్ఞత, వియ్యము, వెనక, వెన్నెల

శతకం, శంఖము, శయనము

సత్రము, సహాయం, సందడి, సమయం, సూర్యుడు, సొగసు

హలము, హృదయం

క్షణము, క్షోభము, క్షారము

రెండు అక్షరాల పదాలు

రెండు అక్షరాల పదాలు

ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా పదాలు కావాలంటే పదకోశంలో చూడండి.

అమ్మ, అన్న, అక్క, అత్త, అన్న, అన్నం, అమ్మ, అయ్య, అర్ధం, అవ్వ

ఆట, ఆశ, ఆజ్ఞ, ఆస్థి

ఇల్లు, ఇది, ఇంట్లో, ఇంద్ర, ఇష్టం

ఈగ, ఈల,ఈనె, ఈక

ఉమ, ఉష, ఉప్పు, ఉష్ణం

ఊడ, ఊరు, ఊసు

ఎలా, ఎండ, ఎర్ర

ఏడు, ఏరు, ఏడ్చు, ఏక

ఐదు

ఒక, ఒంటె

ఓడ

ఔటు, ఔర

అంబ, అంకె, అంటు, అంతా

కల, కలం, కట్ట, కప్ప, కర్రి, కల్ల, కళ్ళు, కష్టం, కుండీ, కొమ్మ, కొయ్య,కోడి

ఖడ్గం, ఖ్తెదు, ఖైదీ

గంప, గద, గట్టు, గడ్డ, గడ్డి, గద్దె, గద్యం, గాలి, గుర్రం, గూడు, గొబ్బి, గొయ్యి, గొర్రె

ఘంట

ఙ్ఞానం, జ్ఞప్తి

చలి, చంక, చిన్న, చెక్క, చెట్టు, చెత్త, చెమ్మ, చెల్లి, చేను, చేప, చ్తెత్రం

జడ, జత, జున్ను, జొన్న, జ్ఞానం, జ్తెష్ఠం, జ్యోత్స్న

ఝరి, ఝషం

టన్ను, టక్కు

డబ్బా, డబ్బు,డాబా, డాడీ

ఢంకా

తల, తమ, తండా, తల్లి, తాళం, తీపి, తూర్పు, తోక

దండ, దండు, దణ్ణం, దూడ, దొంగ

ధూళి

నక్క, నగ, నిద్ర, నిప్పు, నీడ, నెల, నొప్పి

పని, పగ, పంట, పండు, పక్క, పక్షం, పత్తి, పద్యం, పప్పు, పళ్ళు, పాట, పార

ఫలం, ఫెళ్ళు

బంత, బడి, బద్ద, బస్సు, బావి, బిళ్ళ, బుర్రు, బువ్వ, బొమ్మ

భట్టు, భారం

మంచి, మర్రి, మన్ను, మబ్బు, మల్లె, మాఘం, మిస్సు,ముక్కు, ముత్యం, ముద్ద, మూల, మెట్టు, మేక

యతి

రమ, రవి, రంగు, రద్దీ, రాజు, రాణి, రాత్రి, రాష్ట్రం, రివ్వు, రుబ్బు, రోలు

లత, లక్ష, లడ్డు, లత, లేత

వల, వర, వక్క, వత్తి, వర్షం, వస్త్రం, వాన, వారం, వెన్న, వెర్రి, వేప

శంఖం, శశి, శక్తి, శివ, శుభ్రం

షష్ఠి

సత్య, సందు, సజ్జ, సుద్ద, స్నానం

హలం, హస్తి

క్షరం, క్షయ, క్షామం, క్షణం

అరుదుగా వచ్చే అక్షరాలు

అరుదుగా వచ్చే అక్షరాలు

తః, ఙ, ఞ

ంతఃపురం

కిరణాలు

వా్మయం

్ఞం

ప్రాఃకాలం

్ఞానం

పరి్ఞానం

దుఃఖం

జ్ఞ

్ఞాతం

పఃఫలం

్ఞాపకం

సంశ్లేష అక్షరాలు

సంశ్లేష అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలు

రా్ట్రపతి ( ష + ట + ర = ష్ట్ర )

్ష్య ( ర + ష + య = ర్ష్య )

్ష్య ( క్ష + య = క్ష్య )

స్వాతం్ర్యము ( త + ర + య = త్ర్య )

్ఘ్యము ( ర + ఘ + య = ర్ఘ్య )

్చ్వాస ( ఛ + చ + వ = ఛ్చ్వా )

జ్యో్స్న ( త + స + న = త్స్న )

్త్రము (స + త + ర = స్త్ర)

ధృతరా్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)

్త్రీ (సీ + తి + రి = స్త్రీ)

్స్పెక్టర్ (నె + స + ప = న్స్పె)

వైశి్ట్యము (ష + ట + య = ష్ట్య)

సామ్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)

దారి్ర్యము (ద + ర + య = ద్ర్య)

క్ష్మయ్య (క + క్ష + మ = క్ష్మ)

్ఫ్యూ (రూ + ఫ + య = ర్ఫ్యూ)

రా్ట్రము (ష + ట + ర = ష్ట్ర)

్ప్రేక్ష (తే + ప + ర = త్ప్రే)

సం్కృతి (స + క + ర = స్కృ)

సంయుక్త అక్షరాలు

సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు

్కము (ర + క = ర్క)

ఆస్తి (కి + త = క్తి)

్యము (ద + య = ద్య)

్వము (శ + వ = శ్వ)

్నము (ట + న = ట్న)

్మీరు (శీ + మ = శ్మీ)

భగవ్గీత (దీ + గ = ద్గీ )

్షము (ర + ష = ర్ష )

పెం్లి (డి + ల = డ్లి )

్ని (గి + న = గ్ని)

్భుతము (దు + భ = ద్భు)

్యాసము (భా + య = భ్యా)

్జున (రు + జ = ర్జు)

అవ్థ (స + థ = స్థ)

్టమి (ష + ట = ష్ట)

్యులు (రు + య = ర్యు)

్టము (ష + ట = ష్ట)

శ్వర (శ +వ = శ్వ)

్పు (రు + ప = ర్పు)

్పూరము (రూ + ప = ర్పూ)

్గి (లి + గ = ల్గి)

ష్టము (ష + ట = ష్ట)

కా్యం (ర + య = ర్య)

కీర్తి (రి + త = ర్తి)

్రమం (క + ర = క్ర)

గురు ప్ని (తి + న = త్ని)

ిత్రము (త + ర = త్ర)

జి్వ (హ + వ = హ్వ)

తె్పు (లు + ప = ల్పు)

్జా (రా + జ = ర్జా)

దు్గము (ర + గ = ర్గ)

్వాదశి (దా + వ = ద్వా)

్మము (ర + మ = ర్మ)

ని్చలము (శ + చ = శ్చ)

ేత్ర (త + ర = త్ర)

పవిత్ర (త + ర = త్ర )

ార్వతి (ర + వ = ర్వ)

ుష్పము (ష + ప = ష్ప)

పొ్లకాయ (ట + ల = ట్ల)

్రవచనం (ప + ర = ప్ర)

్రాణం (పా + ర = ప్రా)

్రతుకు (బ + ర = బ్ర)

్తి (కి + త = క్తి)

మం్రాలు (తా + ర = త్రా)

్కటము (ర + క = ర్క)

రా్యము (జ + య = జ్య)

రి్త (క + త = క్త)

్షము (ర + ష = ర్ష)

విద్భ (ర + భ = ర్భ)

వి్య (ద + య = ద్య)

వి్వము (శ + వ = శ్వ)

వై్ణవి (ష + ణ = ష్ణ)

్దము (బ + ద = బ్ద)

త్య (త+ య = త్య)

్గుణము (దు +గ = ద్గు)

సావి్రి (తి + రి = త్రి)

్థానము (సా + థ = స్థా)

్నేహము (సే + న = స్నే)

స్వ్నము (ప + న = ప్న)

్తము (స + త = స్త)

ద్విత్వ అక్షరాలు

ద్విత్వ అక్షరాలు

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలు

క్క, చు్క, నక్క,్క, ల్క, చె్క, ము్క, తొ్క, ప్క, కు్క, పి్క, తిక్క, డ్క, ల్క, కొక్కె, నొక్కి, దుక్కి, తైత్క, ఒ్కరు, చిక్కరు, ద్కరు, త్కిన.

గ్గి, ొగ్గ, బు్గ, త్గ, అ్గి, ము్గు, సిగ్గు, ఎ్గు, తగ్గు, ద్గు, బొగ్గు, భ్గు, మ్గు, నెగ్గు, మొ్గు, ర్గు, త్గిన, మ్గిన, మ్గము, ప్గము, జ్గయ్య, ప్గము, ముగ్గురు.

్చ, మ్చ, న్చి, కచ్చి, వ్చి, పి్చి, చ్చి, క్చి, గి్చు, తె్చు, పె్చు, కుచ్చు, పె్చు, చిచ్చు, ము్చట, పుచ్చకాయ, తుచ్చమైన, న్చక, హె్చరిక, ప్చిక.

జ్జెలు, బుజ్జి,జ్జి, బొజ్జ, పి్జా, గు్జు, న్జు, స్జా, గజ్జె.

ట్ట, ుట్ట, పొట్ట, బుట్టా, స్టి, పొట్టి, తొట్టి, ట్టి, మె్టు, అట్టు, బొట్టు, నట్టు, చు్టు, తట్టు, మెట్టు, ఒ్టు, తెట్టు, నె్టు, కొట్టు, ప్టు, గ్టు, చె్టు, చిట్టి, పట్టి, కుట్టి, పట్టె, పెట్టె, తాక్టు, చట్టము, మ్టము, గొట్టిపాడు.

బి్డలు, ల్డు, జిడ్డు, బిడ్డ, తె్డు, గ్డి, న్డి, అ్డు, క్డీ, గ్డు, గుడ్డు, జి్డు, గ్డము, అ్డము.

త్త, ెత్త, న్త, సుత్తి, ఒ్తి, ప్తి, కొత్త, ఎ్తు, విత్తు, క్తి, బొత్తి, ఉ్త, న్తి, చెత్త, విత్తనము, చిత్తము, పైకె్తు, పైఎ్తు, నె్తురు.

పె్ద, ఎద్దు, ుద్దు, ప్దు, గు్దు, రు్దు, వొ్దు, బొద్దు, మిద్దె, అ్దె, కొద్ది, రద్ది,్ది, మొ్దు, పొ్దు, హ్దు, స్దు, మొద్దు, మ్దెల, త్దినం, ఇద్దరు, ఖ్దరు, అ్దము,

న్న, వె్న, మొ్న, జొన్న, ని్న, ము్న, పి్న, క్నె, క్న, ఉ్న, కొన్న, పె్న, మ్ను, ప్ను, త్ను, చి్న, జు్ను, క్ను, మి్ను, కి్నెర, వె్నెల, క్నము, వి్నపము, స్నగ, నున్నగ, చి్నగా, ప్నాగము.

ప్ప, ొప్ప, చి్ప, రె్ప, తె్ప, అ్పు, ని్పు, ఒ్పు, కొప్పు, చెప్పు, ముప్పు, ప్పు, తుప్పు, క్పు, ఉ్పు, ప్పి, నొ్పి, తిప్పలు, త్పడం, అ్పడం, చ్పన, చె్పటం, ర్పలు, కుప్పులు, త్పెట.

్బరు, స్బు, మ్బు, గ్బు, ట్బు, అ్బ, బొ్బ, జ్బు, డ్బు, దెబ్బ, దొ్బులు, గ్బిలం.

మ్మ, ెమ్మ, క్మ, రెమ్మ, కొమ్మ, బొమ్మ, ద్ము, కొమ్ము, తు్ము, తె్ము, చి్ము, నెమ్ము, లె్ము, పొమ్ము, న్మకం, అ్మకం, క్మటి, క్మరి, క్మని, ర్మని, అ్ములు.

య్య, పొ్యి, నుయ్యి, గొయ్యి, ఉ్యి, కొ్య, రొయ్య, ముయ్యి, తొయ్యి, తియ్యి, పేర్య, నెయ్యి, స్యా, వియ్యము, క్యము, దె్యము.

ర్రి, ెర్రి, బ్రి, తొర్రి, క్ర, బుర్ర, గొ్రె, జు్రు, ఎ్రని, గుర్రము.

్ల, డొల్ల, డిల్ల, గొ్ల, చె్లి, తల్లి, లిల్లీ, మల్లి, బుల్లి, ము్లు, చి్లు, చెల్లు, ఘ్లు, క్లు, బల్లి, న్లి, పిల్లి, గి్లి, మొల్ల, బల్ల, మె్లగ, చ్లగ, తె్లగ, న్లగ, బెల్లము, ప్లము, చి్లర, అల్లి, పుల్లని, అ్లుడు, గిల్లుట.

పువ్వు, ్వ, బు్వ, ము్వ, త్వు, న్వు, కొవ్వు, పువ్వు, నువ్వు, సవ్వడి, ఎవ్వరు.

్సు, క్సు, ప్ర్సు, తు్సు, బు్సు, లె్స, త్స, సదస్సు, ధనస్సు, తప్సు, మన్సు, వయ్సు, మేద్సు, ఉషస్సు, చంద్సు.

ిళ్ళలు, తా్ళు, క్ళు, మ్ళీ, ము్ళు, బ్ళు, ఓ్ళు, కీ్ళు, కుళ్ళు, వేళ్ళు, గళ్ళు, గొ్ళెము, వెళ్ళి, తు్ళి, రా్ళు, కా్ళు, నీ్ళు, గో్ళు, క్ళెము, ప్ళెము.

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...