Type In English Convert to Telugu
సంఖ్యాపర్వం
Fridayసంఖ్యాపర్వం
పూర్తి వ్యాసం కొరకు
తరగతిలో, ఇంట్లో వాడుకునే వస్తువులు
తరగతిలో, ఇంట్లో వాడుకునే వస్తువులు
తరగతిలో వాడుకునే వస్తువులు
నల్ల బల్ల
సుద్ద ముక్క (చాక్ పీసు)
బల్లలు (బెంచీలు)
కుర్చీలు
పలక
బలపము
పెన్సిలు
రబ్బరు
పుస్తకాలు
పుస్తకాల గూళ్ళు
కలము (పెన్ను)
బెత్తం
ఇంట్లో వాడుకునే వస్తువులు
కుర్చీలు
బల్లలు
సోఫాలు
గిన్నెలు
పళ్ళాలు
గ్లాసులు
బిందెలు
చెంబులు
డబ్బాలు
డబ్బులు
బట్టలు
మిక్సి
రుబ్బు రోలు (గ్రైండర్)
గ్యాసు పొయ్యి
లైటరు
పూర్తి వ్యాసం కొరకు
జంతువులు
Tuesdayజంతువులు
| | | | |
| ఆవు - Cow | చేప - Fish | ఏనుగు - Elephant | ఎద్దు - Ox |
|
|
|
|
|
| | |
| |
| ఎలుగు బంటు - Bear | ఎలుక - Rat | గాడిద - Donkey | గొర్రె - Sheep |
|
|
|
|
|
| | | | |
| గుఱ్ఱం - Horse | జింక - Deer | కంచర గాడిద - Zebra | కంగారు - Kangaroo |
|
|
|
|
|
| | | | |
| కోతి - Monkey | కుక్క - Dog | కుందేలు - Rabbit | మేక - Goat |
|
|
|
|
|
| | | |
|
| నక్క - Fox | ఒంటె - Camel | పంది - Pig | పిల్లి - Cat |
|
|
|
|
|
| | |
|
|
| పులి - Tiger | సింహం - Lion | |
కీటకములు
కీటకములు
| | | | |
| కాళ్ళ జెర్రి - Centipede | సాలీడు - Spider | ఈగ - house fly | చిమ్మట పురుగు - moth |
| | | | |
| మిణుగుఱు పురుగు - fire fly | పేను - louse | దోమ - Mosquito | చీమ - ant |
| | | | |
| తుమ్మెద - Bumble Bee or Humble bee | కుమ్మరి పురుగు - Beetle | బొద్దింక - Cockroach | మిడత - Grasshopper |
| | | | |
| నల్లి - Bug | సీతాకోకచిలుక - Butterfly | తేనె టీగ - Bee | తూనీగ - Dragonfly |
-
నల్ల తేలు - Black Scorpion
-
గొంగలి పురుగు - Caterpillar
-
కాళ్ళ జెర్రి - Centipede
-
కొక్కె పురుగు - Hook Worm
-
జోరీగ - Horsefly
-
పట్టు పురుగు - Silk Worm
-
తేలు - Scorpion
-
కందిరీగ - Wasp
పండ్లు
Mondayపండ్లు
| |
| | |
| ఆపిల్ పండు - Apple | అనాస కాయ - Pineapple | అరటి పండు - Banana | బత్తాయి పండు - Mozambique |
| | | | |
| బొప్పాయి పండు - Papaya/Papaw | దానిమ్మ పండు - Pomegranate | ద్రాక్ష పండు - Grapes | జామ పండు - Guava |
| |
| | |
| కమలా పండు - Mandarin Orange | మామిడి పండు - Mango | పుచ్చకాయ - Water Melon | సీతా ఫలం - Custard Apple |
|
| | | |
| సపోట కాయ - Chickoo | వేరుశనగ - Groundnut | పనస కాయ - Jack Fruit | జీడి కాయ - Cashew Nut |
|
| | |
|
| చెఱుకు - Sugarcane | నేరేడు పండు - Black Apple | స్ట్రాబెర్రి - Strawberry |
|































































