Your Ad Here

Type In English Convert to Telugu

Showing posts with label తెలుగు నేర్చుకుందాం. Show all posts
Showing posts with label తెలుగు నేర్చుకుందాం. Show all posts

తెలుగు సంవత్సరాలు

Friday

తెలుగు సంవత్సరాలు

  1. ప్రభవ

  2. విభవ

  3. శుక్ల

  4. ప్రమోదూత

  5. ప్రజోత్పతి

  6. అంగీరస

  7. శ్రీముఖ

  8. భావ

  9. యువ

  10. ధాత

  11. ఈశ్వర

  12. బహుధాన్య

  13. ప్రమాది

  14. విక్రమ

  15. వృష

  16. చిత్రభాను

  17. స్వభావ

  18. తారణ

  19. పార్ధివ

  20. వ్యయ

  21. సర్వజిత్తు

  22. సర్వధారి

  23. విరోధి

  24. వికృతి

  25. ఖర

  26. నందన

  27. విజయ

  28. జయ

  29. మన్మథ

  30. దుర్ముఖి

  31. హేవిళంబి

  32. విళంబి

  33. వికారి

  34. శార్వరి

  35. ప్లవ

  36. శుభకృతు

  37. శోభకృతు

  38. క్రోధి

  39. విశ్వావసు

  40. పరాభవ

  41. ప్లవంగ

  42. కీలక

  43. సౌమ్య

  44. సాధారణ

  45. విరోధికృతు

  46. పరీధావి

  47. ప్రమాదీచ

  48. ఆనంద

  49. రాక్షస

  50. నల

  51. పింగళ

  52. కాలయుక్త

  53. సిద్ధార్ధి

  54. రౌద్రి

  55. దుర్మతి

  56. దుందుభి

  57. రుధిరోద్గారి

  58. రక్తాక్షి

  59. క్రోధన

  60. అక్షయ


పూర్తి వ్యాసం కొరకు

ఋతువులు - కాలాలు

ఋతువులు - కాలాలు

సంవత్సరానికి ఆరు ఋతువులు

వసంత ఋతువు

చైత్ర,, వైశాఖ మాసాలు

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు

వర్ష ఋతువు

శ్రావణ, భాద్రపద మాసాలు

శరత్ ఋతువు

ఆశ్వయుజ, కార్తీక మాసాలు

హేమంత ఋతువు

మార్గశిర, పుష్య మాసాలు

శిశిర ఋతువు

మాఘం, ఫాల్గుణం మాసాలు

కాలములు

రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...

1. వేసవి కాలం

2. వర్షా కాలం

3. శీతా కాలం

వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.

వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.

శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.



పూర్తి వ్యాసం కొరకు

శరీర భాగాలు

శరీర భాగాలు

చెయ్యి

వీపు

ఛాతి

చెవి

కళ్ళు

ముఖము

వ్రేళ్ళు

పాదము

అరచేయి

తల

కాలు

ముక్కు

మునివేళ్ళు




పూర్తి వ్యాసం కొరకు

దిక్కులు


దిక్కులు మూలలు

తూర్పు ఆగ్నేయం

దక్షిణం నైఋతి

ఉత్తరం ఈశాన్యం

పడమర వాయువ్యం

సూర్యుడు ఉదయించే వైపును తూర్పు దిక్కు అంటారు.

అస్తమించే దిక్కును పడమర దిక్కు అంటారు.

ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు చాపితే,

ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కు.

కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం దిక్కు.

రెండు దిక్కులు కలిసే చోటును మూల అంటారు.

తూర్పు, దక్షిణాల మధ్య ఉన్నది ఆగ్నేయ మూల.

దక్షిణానికి, పడమరకూ మధ్య ఉన్నది నైఋతి మూల.

పడమరకూ, ఉత్తరానికి మధ్య ఉన్నది వాయువ్య మూల.

ఉత్తరానికి, తూర్పు దిక్కుకూ మధ్య ఉన్నది ఈశాన్య మూల.



పూర్తి వ్యాసం కొరకు

పూవ్వులు

Tuesday

బంతి - Marigold

చామంతి - Chrysanthemum

గులాబి - Rose

లిల్లీ - Lily

మల్లి - Jasmine

మందారం - Hibiscus

మొగలి పూలు - Pandanus

సంపెంగ - Gold Flower

తామర - Lotus

ప్రొద్దు తిరుగుడ - Sun Flower

మరికొన్ని పూలు

  1. పారిజాతం - Night Jas

  2. ముళ్ళగోరింట - Amaranthus

  3. గన్నేరు - Oleander

  4. సన్నజాజి

  5. విరజాజి

  6. కాగడా మల్లి

  7. సంధ్య మల్లి

  8. డిసెంబ్రాలు

  9. నూరు వరహాలు

  10. గుల్బహార

  11. చుక్క మల్లి

  12. కనకాంబరం

  13. సెంటు జాజి

  14. నంది వర్దనం

  15. చిలకముక్కు పూలు

కాయగూరలు

Monday

కాయగూరలు

క్యాబేజి - Cabbage

కాలి ఫ్లవర్ - Cauliflower

కంద గడ్డ - Elephant foot

బంగాళదుంప - Potato

ఉల్లి గడ్డ - Onion

నిమ్మ కాయ - Lemon

చామ దుంప - Aram

చిక్కుడు కాయ - Beans

చిలకడ దుంప (గనిసి గడ్డ)

టమాట - Tomato

బీట్ రూట్

వంకాయ - Brinjal

అరటి కాయ - Banana

బెండకాయ - Lady's finger

దోసకాయ - Cucumbar

గుమ్మడికాయ - Pumpkin

కాకరకాయ - Bitter gourd

పొట్లకాయ - Snake gourd

సొరకాయ - Bottle gourd


పక్షులు

పక్షులు

పిచ్చుక - Sparrow

కోడి - Hen

కాకి - Crow

పావురము - Pigeon

కోకిల

హంస - Swan

నెమలి - Peacock

చిలుక - Parrot

కొంగ - Crane

గుడ్లగూబ - Owl

కోడిపుంజు - Cock

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...