Type In English Convert to Telugu
ద్విత్వ అక్షరాలు
Saturdayద్విత్వ అక్షరాలు
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలు
అక్క, చుక్క, నక్క, వక్క, లక్క, చెక్క, ముక్క, తొక్క, పక్క, కుక్క, పిక్క, తిక్క, డక్క, లక్క, కొక్కె, నొక్కి, దుక్కి, తైతక్క, ఒక్కరు, చిక్కరు, దక్కరు, తక్కిన.
అగ్గి, మొగ్గ, బుగ్గ, తగ్గ, అగ్గి, ముగ్గు, సిగ్గు, ఎగ్గు, తగ్గు, దగ్గు, బొగ్గు, భగ్గు, మగ్గు, నెగ్గు, మొగ్గు, రగ్గు, తగ్గిన, మగ్గిన, మగ్గము, పగ్గము, జగ్గయ్య, పగ్గము, ముగ్గురు.
పచ్చ, మచ్చ, నచ్చి, కచ్చి, వచ్చి, పిచ్చి, చచ్చి, కచ్చి, గిచ్చు, తెచ్చు, పెచ్చు, కుచ్చు, పెచ్చు, చిచ్చు, ముచ్చట, పుచ్చకాయ, తుచ్చమైన, నచ్చక, హెచ్చరిక, పచ్చిక.
గజ్జెలు, బుజ్జి, రజ్జి, బొజ్జ, పిజ్జా, గుజ్జు, నజ్జు, సజ్జా, గజ్జె.
కట్ట, చుట్ట, పొట్ట, బుట్టా, సట్టి, పొట్టి, తొట్టి, మట్టి, మెట్టు, అట్టు, బొట్టు, నట్టు, చుట్టు, తట్టు, మెట్టు, ఒట్టు, తెట్టు, నెట్టు, కొట్టు, పట్టు, గట్టు, చెట్టు, చిట్టి, పట్టి, కుట్టి, పట్టె, పెట్టె, తాకట్టు, చట్టము, మట్టము, గొట్టిపాడు.
బిడ్డలు, లడ్డు, జిడ్డు, బిడ్డ, తెడ్డు, గడ్డి, నడ్డి, అడ్డు, కడ్డీ, గడ్డు, గుడ్డు, జిడ్డు, గడ్డము, అడ్డము.
అత్త, మెత్త, నత్త, సుత్తి, ఒత్తి, పత్తి, కొత్త, ఎత్తు, విత్తు, కత్తి, బొత్తి, ఉత్త, నత్తి, చెత్త, విత్తనము, చిత్తము, పైకెత్తు, పైఎత్తు, నెత్తురు.
పెద్ద, ఎద్దు, ముద్దు, పద్దు, గుద్దు, రుద్దు, వొద్దు, బొద్దు, మిద్దె, అద్దె, కొద్ది, రద్ది, సద్ది, మొద్దు, పొద్దు, హద్దు, సద్దు, మొద్దు, మద్దెల, తద్దినం, ఇద్దరు, ఖద్దరు, అద్దము,
అన్న, వెన్న, మొన్న, జొన్న, నిన్న, మున్న, పిన్న, కన్నె, కన్న, ఉన్న, కొన్న, పెన్న, మన్ను, పన్ను, తన్ను, చిన్న, జున్ను, కన్ను, మిన్ను, కిన్నెర, వెన్నెల, కన్నము, విన్నపము, సన్నగ, నున్నగ, చిన్నగా, పన్నాగము.
కప్ప, గొప్ప, చిప్ప, రెప్ప, తెప్ప, అప్పు, నిప్పు, ఒప్పు, కొప్పు, చెప్పు, ముప్పు, పప్పు, తుప్పు, కప్పు, ఉప్పు, పప్పి, నొప్పి, తిప్పలు, తప్పడం, అప్పడం, చప్పన, చెప్పటం, రప్పలు, కుప్పులు, తప్పెట.
రబ్బరు, సబ్బు, మబ్బు, గబ్బు, టబ్బు, అబ్బ, బొబ్బ, జబ్బు, డబ్బు, దెబ్బ, దొబ్బులు, గబ్బిలం.
అమ్మ, చెమ్మ, కమ్మ, రెమ్మ, కొమ్మ, బొమ్మ, దమ్ము, కొమ్ము, తుమ్ము, తెమ్ము, చిమ్ము, నెమ్ము, లెమ్ము, పొమ్ము, నమ్మకం, అమ్మకం, కమ్మటి, కమ్మరి, కమ్మని, రమ్మని, అమ్ములు.
అయ్య, పొయ్యి, నుయ్యి, గొయ్యి, ఉయ్యి, కొయ్య, రొయ్య, ముయ్యి, తొయ్యి, తియ్యి, పేరయ్య, నెయ్యి, సయ్యా, వియ్యము, కయ్యము, దెయ్యము.
మర్రి, జెర్రి, బర్రి, తొర్రి, కర్ర, బుర్ర, గొర్రె, జుర్రు, ఎర్రని, గుర్రము.
గల్ల, డొల్ల, డిల్ల, గొల్ల, చెల్లి, తల్లి, లిల్లీ, మల్లి, బుల్లి, ముల్లు, చిల్లు, చెల్లు, ఘల్లు, కల్లు, బల్లి, నల్లి, పిల్లి, గిల్లి, మొల్ల, బల్ల, మెల్లగ, చల్లగ, తెల్లగ, నల్లగ, బెల్లము, పల్లము, చిల్లర, అల్లరి, పుల్లని, అల్లుడు, గిల్లుట.
పువ్వు, అవ్వ, బువ్వ, మువ్వ, తవ్వు, నవ్వు, కొవ్వు, పువ్వు, నువ్వు, సవ్వడి, ఎవ్వరు.
బస్సు, కస్సు, ప్రస్సు, తుస్సు, బుస్సు, లెస్స, తస్స, సదస్సు, ధనస్సు, తపస్సు, మనస్సు, వయస్సు, మేదస్సు, ఉషస్సు, చందస్సు.
బిళ్ళలు, తాళ్ళు, కళ్ళు, మళ్ళీ, ముళ్ళు, బళ్ళు, ఓళ్ళు, కీళ్ళు, కుళ్ళు, వేళ్ళు, గళ్ళు, గొళ్ళెము, వెళ్ళి, తుళ్ళి, రాళ్ళు, కాళ్ళు, నీళ్ళు, గోళ్ళు, కళ్ళెము, పళ్ళెము.