Type In English Convert to Telugu
రంగులు
Mondayరంగులు
రంగులు
|
| తెలుపు - White | మనోవికాసాన్ని, ఉత్సాహాన్ని, మంచిని పెంచుతుంది. | |
|
| ఎరుపు - Red | ఉద్రిక్తతను కలిగిస్తుంది, కొన్ని రకాల చర్మ రోగాలను, జ్వరాన్ని తగ్గిస్తుంది. ప్రమాదకరమైన చోట దీనిని ఉపయోగిస్తుంది. | |
|
| |||
|
| నలుపు - Black | మనోవికారాన్ని దుఃఖాన్నిస్తుంది. చెడును పెంచుతుంది. | |
|
| నీలము - Blue | క్రిమి సంబంధ రోగాలను రాకుండాను, రక్త లేమిని సరి చేస్తుంది. | |
|
| పసుపు - Yellow | మనోవికాసాన్ని కలుగజేస్తుంది.శుభ సూచికము. | |
|
| ఆకుపచ్చ - Green | శరీర వాపులను, మంటలను, నొప్పిని, నరాల సంచలనాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. మనము అనుకున్న పని అయినప్పుడు ఆనందదాయకంగా ఆకు పచ్చని ఉపయోగిస్తాము. | |
|
| |||
|
| |||
|
| చిలకపచ్చ - Parrot Green |
| |
| గోధుమ వర్ణం - Brown | |||
|
| కాఫీ రంగు - Coffee Colour |
| |
|
| నారింజ రంగు - Orange |
| |
|
| బూడిద రంగు - Gray |
| |
|
| గులాబి రంగు - Rose | స్వార్ధాన్ని తగ్గిస్తుంది. | |
| పచ్చరాయి |
| ||
| - | బంగారు రంగు - Gold | భయాన్ని పోగొడుతుంది. |






