Type In English Convert to Telugu
3000 సం||లకు ఒక సారి వికసించే పుష్పాలు.
WednesdayPosted by
ఆంధ్రుడు
0 Comments
ఇటీవల చైనాలో డింగ్ అనే రైతు తన ఇనుప పైపులను శుభ్రం చేస్తూండగా తన చేతికి మృదువుగా, వెంట్రుకవాసి స్పర్శ తగిలిందట, ఏంటా అని చూస్తే ఇవి కనిపించాయి. వీటి కొమ్మలు వెంట్రుకల కంటే సన్నగా ఉంటాయి. వీటి పేరు యూటవ్ పొలుఒ(Youtan Poluo) అని, ఇవి బుద్ధుని కాలంలో ఉండేవని, ఈ పూలు ప్రతి 3000 సం||లకు ఒకసారి వికసిస్తాయని స్థానికులు చెప్తున్నారు. ఇవి అదృష్ట సూచికలని వారు భావిస్తున్నారు.
ఇక మన శాస్త్రవేత్తల బృందం ఊరుకుంటుందా..! వెంటనే రంగంలోకి దిగి, వీటి పరిశీలించి, ఇవి లేస్వింగ్స్(Lacewings) అనే కీటక జాతికి చెందిన గుడ్లుగా చెప్తున్నారు. వీరు చెప్పే ఆ గుడ్ల చిత్రం ఈ క్రింద ఉన్నది..
కానీ డింగ్ మాత్రం ఈ పూలు తనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్తున్నాడు. ఏది నిజమో కాలమే నిర్ణయించాలి..
Labels:
వింతలు-విశేషాలు
Subscribe to:
Post Comments (Atom)
Telugu
వర్గములు
13 గిగా పిక్సెల్స్ ఫోటో..
అంకెలు
అక్షయ తృతీయ
అక్షరం - పదం - వాక్యం
అక్షరమాల
అక్షరాలు
అంతర్వేది
అన్నవరం
అరుదుగా వచ్చే అక్షరాలు
ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు...
ఈ-నాడు
ఈ-నాడు విజ్ఞానం
ఉగాది
ఋతువులు - కాలాలు
కాయగూరలు
కీటకములు
కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు...
గుణింతాలు
గూగుల్
గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు
గూగుల్ కహాని
గూగుల్ సెల్ ఫోన్
చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు
జంట పదాలు
జంతువులు
టెక్నాలజి
టెక్నాలజీ
తిరుమల
తెలుగు
తెలుగు వెబ్ సైట్స్
తెలుగు టైపింగ్
తెలుగు నేర్చుకుందాం
తెలుగు పరికరాలు
తెలుగు పాటల వెబ్ సైట్స్
తెలుగు పాటలు...
తెలుగు పాఠాలు
తెలుగు బ్లాగుల సమాహారం...
తెలుగు మూవీస్ సైట్స్
తెలుగు వార్త వెబ్ సైట్స్
తెలుగు సంవత్సరాలు
తెలుగులో వెబ్ సైట్స్
తెలుగులో టైపు చేయడం ఎలా
తెలుగులో వికీపీడియా
తెవికి
దిక్కులు
దేశభక్తి గీతాలు
ద్విత్వ అక్షరాలు
పక్షులు
పండుగలు
పండ్లు
పదాల అంత్యాక్షరి
పిల్లలకు నేర్పించవలసినవి
పుణ్య క్షేత్రములు
పుణ్యక్షేత్రాలు
పూవ్వులు
ప్యుజలు
ప్రకృతి
ఫొటో గ్యాలరీలు
భాషాభాగములు
మన ఆచార వ్యవహారాలు
మన తెలుగు సంఘాలు...
మహా ప్రాణ అక్షరాలు
మాటల గారడి
మూడు అక్షరాల పదాలు
రంగులు
రెండు అక్షరాల పదాలు
లింగములు
వస్తువులు
వాల్‌పేపర్లు
విండోస్ లో దాగున్న ప్రోగ్రాము
వింతలు-విశేషాలు
విభక్తులు
విరామ చిహ్నాలు
వ్యాకరణం
శంకర జయంతి
శరీర భాగాలు
శ్రీ ఆంజనేయ దండకము
శ్రీ నృసింహ జయంతి
శ్రీరామనవమి
సంఖ్యాపర్వం
సంప్రదాయాలు
సంయుక్త అక్షరాలు
సంశ్లేష అక్షరాలు
సంస్కృతి
సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు
సినిమా హీరోలు
సింహాచలం
హనుమజ్జయంతి
హనుమాన్ చాలీసా
హీరోయిన్‌లు...