Your Ad Here

Type In English Convert to Telugu

అక్షరం - పదం - వాక్యం

Saturday

అక్షరం - పదం - వాక్యం

- మ్మ -మ్మ మాట వినాలి, అడుగు ముందుకు వేయాలి.

- వు - వు మనకి పాలు ఇచ్చును.

- టుక - టుక మీద ఇటుక పేర్చు, ఇల్లును అందంగా తీర్చు.

- క - పాలపిట్ట అందం చూడు, కలకున్న రంగులు చూడు.

- డుత - డుతా డుతా ఉష్, ఎక్కడికెళ్తున్నావ్.

- యలలో - యలలో పసిపాప, అందరికీ కంటిపాప.

-లుక - క్కడి దొంగలు అక్కడనే పిల్లి వచ్చే లుక భద్రం.

- నుగు - రు పారుతున్నది నిండుగా, నుగు త్రాగును నీరు దండిగ.

- దు - దు వ్రేళ్లు బలిమి హస్తంబు పనిచేయు.

- టె - టె ఒకటి ఎడారిలో టరిగా వెళుతున్నది.

- డ - డలోని ప్రయాణం కలిగించును ఆనందం.

- ను - ను చిరునవ్వు ఒక షధం.

- అంబర - బరమంటే ఆకాశం, ఆకాశంలో హరివిల్లు.

- డవ - డవ అడుగున నీరు కాకి పైకి తెచ్చెనెలా?

- గం - గం అంటే పక్షి.

- ప - పలో పళ్లున్నవి, పళ్లలోన బలమున్నది.

- మేఘం - మేల తెరలోన దాగుంది చందమామ.

- క్రము - క్రాలు సరిగా ఉంటే చక్కగా నడుస్తుంది బండి.

- త్రం - త్రం అంటే గొడుగు. ఎండ, వానలకు తొడుగు.

- డ - డలో పెట్టిన జాజిపూలు వెదజల్లునులే సువాసనలు.

- షం - షం అంటే చేప.

- పాసు - పాసు అంటే ఇష్టం, కాల్చాలంటే కష్టం.

- కంం - కం ఎత్తి కోయిలమ్మ, ఎన్నో పాటలు పాడునమ్మ.

- బ్బా- బ్బాలో మిఠాయిలు నోరూరిస్తున్నాయా!

- క్క - క్క చేతిన పట్టి శివుడు నాట్యం చేయు.

- వీ - వీ పలుకును రాగాలెన్నో, పాట లోపల భావాలెన్నో.

- ల - లను చక్కగా దువ్వాలి.

- రం - రము నడిపెను కృష్ణయ్య.

- తము - తాలను ప్రతి రోజూ తోమాలి.

- నం - నం విలువ తెలుసుకో, పొదుపు కలిగి మసలుకో.

- క్క - క్క ఎంతో టక్కరిది.

- లక - లకేమో నల్లన, అక్షరాలు తెల్లన.

- లం - లం అంటే పండు.

- తి - తి ఆట ఆడాలి.

- జన - గవంతుని పూజించు, జన చేసి తరించు.

- చం - చానికి నాలుగు కాళ్లు.

- తి - తి అంటే ఋషి.

- వి - వి అంటే సూర్యుడు.

- త - త అంటే తీగ.

- తెన - తెనపై వెళ్ళాలి, నదిని దాటి పోవాలి.

- రం - రం అంటే బాణం.

- వేం - దసరాలో పులి వేషం, చూచేవారికి సంతోం.

- చి - సంచిలోన సర్దుకో పుస్తకాలు, బడికి వెళ్ళి నేర్చుకో పాఠాలు.

- రిణం - రిణం అంటే జింక.

- తాం - తాం కాపాడుతుంది ఇంటిని.

క్ష - నక్షత్రం - న్షత్రం తళ తళ మెరుస్తుంది.

- పం - పానికి పళ్లుంటాయి.

0 comments:

Telugu

వర్గములు

13 గిగా పిక్సెల్స్ ఫోటో.. అంకెలు అక్షయ తృతీయ అక్షరం - పదం - వాక్యం అక్షరమాల అక్షరాలు అంతర్వేది అన్నవరం అరుదుగా వచ్చే అక్షరాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ఇంగ్లిషులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... ఈ-నాడు ఈ-నాడు విజ్ఞానం ఉగాది ఋతువులు - కాలాలు కాయగూరలు కీటకములు కొంత తెలుగులో ఉన్న మన తెలుగు వెబ్‌సైట్‌లు... గుణింతాలు గూగుల్ గూగుల్ అర్థ్‌లో దాగున్న మర్మ రహస్యాలు గూగుల్ కహాని గూగుల్ సెల్ ఫోన్ చివర అక్షరం ఒకేలా ఉండే మాటలు జంట పదాలు జంతువులు టెక్నాలజి టెక్నాలజీ తిరుమల తెలుగు తెలుగు వెబ్ సైట్స్ తెలుగు టైపింగ్ తెలుగు నేర్చుకుందాం తెలుగు పరికరాలు తెలుగు పాటల వెబ్ సైట్స్ తెలుగు పాటలు... తెలుగు పాఠాలు తెలుగు బ్లాగుల సమాహారం... తెలుగు మూవీస్ సైట్స్ తెలుగు వార్త వెబ్ సైట్స్ తెలుగు సంవత్సరాలు తెలుగులో వెబ్ సైట్స్ తెలుగులో టైపు చేయడం ఎలా తెలుగులో వికీపీడియా తెవికి దిక్కులు దేశభక్తి గీతాలు ద్విత్వ అక్షరాలు పక్షులు పండుగలు పండ్లు పదాల అంత్యాక్షరి పిల్లలకు నేర్పించవలసినవి పుణ్య క్షేత్రములు పుణ్యక్షేత్రాలు పూవ్వులు ప్యుజలు ప్రకృతి ఫొటో గ్యాలరీలు భాషాభాగములు మన ఆచార వ్యవహారాలు మన తెలుగు సంఘాలు... మహా ప్రాణ అక్షరాలు మాటల గారడి మూడు అక్షరాల పదాలు రంగులు రెండు అక్షరాల పదాలు లింగములు వస్తువులు వాల్‌పేపర్లు విండోస్ లో దాగున్న ప్రోగ్రాము వింతలు-విశేషాలు విభక్తులు విరామ చిహ్నాలు వ్యాకరణం శంకర జయంతి శరీర భాగాలు శ్రీ ఆంజనేయ దండకము శ్రీ నృసింహ జయంతి శ్రీరామనవమి సంఖ్యాపర్వం సంప్రదాయాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాలు సంస్కృతి సినిమా సినిమా... సమీక్షలు/రివ్యూలు సినిమా హీరోలు సింహాచలం హనుమజ్జయంతి హనుమాన్ చాలీసా హీరోయిన్‌లు...