Type In English Convert to Telugu
తెలుగులో వికీపీడియా
Tuesday
Source: www.Wikipedia.org
తెలుగులో టైపు చేయడం ఎలా?
Mondayఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.
వెబ్ పనిముట్లు: (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు.)
కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి:
- ఇన్స్క్రిప్ట్, అందుకు ట్యూటర్.
- బరహా
- అక్షరమాల
- మాడ్యులర్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే మాడ్యూలర్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- ఆపిల్ తెలుగు యూనికోడ్ (మీకు ఇప్పటికే ఆపిల్ లేఅవుట్ తెలిసివుంటే మాత్రమే)
- లినక్స్ లో
ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
- మీకు ఫైర్‌ఫాక్స్ విహారిణిలో తెలుగు సరిగా కనిపించక పోతే ఈ సూచనలు పాఠించండి. అప్పటికీ తెలుగు సరిగా రాకపోతే, ఇక్కడ చేప్పిన మొదటి మూడు సోపానాలు పాఠించండి.
- ఇండిక్ ఇన్పుట్ పొడగింత
- పద్మ పొడగింత
- తెలుగు టూల్బార్
Type rest of the Post here
పూర్తి వ్యాసం కొరకు
జంతువులు
Tuesdayజంతువులు
|
|
|
|
ఆవు - Cow | చేప - Fish | ఏనుగు - Elephant | ఎద్దు - Ox |
|
|
|
|
|
|
|
|
ఎలుగు బంటు - Bear | ఎలుక - Rat | గాడిద - Donkey | గొర్రె - Sheep |
|
|
|
|
|
|
|
|
గుఱ్ఱం - Horse | జింక - Deer | కంచర గాడిద - Zebra | కంగారు - Kangaroo |
|
|
|
|
|
|
|
|
కోతి - Monkey | కుక్క - Dog | కుందేలు - Rabbit | మేక - Goat |
|
|
|
|
|
|
|
|
నక్క - Fox | ఒంటె - Camel | పంది - Pig | పిల్లి - Cat |
|
|
|
|
|
|
|
|
పులి - Tiger | సింహం - Lion | |
కీటకములు
కీటకములు
|
|
|
|
కాళ్ళ జెర్రి - Centipede | సాలీడు - Spider | ఈగ - house fly | చిమ్మట పురుగు - moth |
|
|
|
|
మిణుగుఱు పురుగు - fire fly | పేను - louse | దోమ - Mosquito | చీమ - ant |
|
|
|
|
తుమ్మెద - Bumble Bee or Humble bee | కుమ్మరి పురుగు - Beetle | బొద్దింక - Cockroach | మిడత - Grasshopper |
|
|
|
|
నల్లి - Bug | సీతాకోకచిలుక - Butterfly | తేనె టీగ - Bee | తూనీగ - Dragonfly |
-
నల్ల తేలు - Black Scorpion
-
గొంగలి పురుగు - Caterpillar
-
కాళ్ళ జెర్రి - Centipede
-
కొక్కె పురుగు - Hook Worm
-
జోరీగ - Horsefly
-
పట్టు పురుగు - Silk Worm
-
తేలు - Scorpion
-
కందిరీగ - Wasp
పూవ్వులు
|
|
|
|
బంతి - Marigold | చామంతి - Chrysanthemum | గులాబి - Rose | లిల్లీ - Lily |
|
|
|
|
మల్లి - Jasmine | మందారం - Hibiscus | మొగలి పూలు - Pandanus | సంపెంగ - Gold Flower |
|
|
|
|
తామర - Lotus | ప్రొద్దు తిరుగుడు - Sun Flower |
|
|
|
|
|
|
మరికొన్ని పూలు
-
పారిజాతం - Night Jas
-
ముళ్ళగోరింట - Amaranthus
-
గన్నేరు - Oleander
-
సన్నజాజి
-
విరజాజి
-
కాగడా మల్లి
-
సంధ్య మల్లి
-
డిసెంబ్రాలు
-
నూరు వరహాలు
-
గుల్బహార
-
చుక్క మల్లి
-
కనకాంబరం
-
సెంటు జాజి
-
నంది వర్దనం
-
చిలకముక్కు పూలు
పండ్లు
Mondayపండ్లు
|
|
|
|
ఆపిల్ పండు - Apple | అనాస కాయ - Pineapple | అరటి పండు - Banana | బత్తాయి పండు - Mozambique |
|
|
|
|
బొప్పాయి పండు - Papaya/Papaw | దానిమ్మ పండు - Pomegranate | ద్రాక్ష పండు - Grapes | జామ పండు - Guava |
|
|
|
|
కమలా పండు - Mandarin Orange | మామిడి పండు - Mango | పుచ్చకాయ - Water Melon | సీతా ఫలం - Custard Apple |
|
|
|
|
సపోట కాయ - Chickoo | వేరుశనగ - Groundnut | పనస కాయ - Jack Fruit | జీడి కాయ - Cashew Nut |
|
|
|
|
చెఱుకు - Sugarcane | నేరేడు పండు - Black Apple | స్ట్రాబెర్రి - Strawberry |
|